KMR: కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడి 9 వసంతాలు పూర్తయ్యాయి. మరి ఈ కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది పునరాలోచన చేసుకోవాలి. ప్రత్యేక జిల్లా ఏర్పడ్డాక పరిపాలన పరిధి తగ్గి ప్రజలకు త్వరగా సేవలు అందుతున్నాయి. మునుపటిలా NZB వెళ్లాల్సిన పనిలేదు. ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలుగా ఏర్పడినా పెద్దగా అభివృద్ధి చెందలేదు.