AP: అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. నవంబర్ 14, 15న విశాఖలో భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయనడంలో సందేహం లేదన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను బలోపేతం చేయాలన్నారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలనేది లక్ష్యమని వెల్లడించారు.