NRPT: తన కూతురి వెంటపడొద్దని చెప్పిన తండ్రిపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన NRPT(D) ఉట్కూరు (M) మద్దుమ్పూర్లో జరిగింది. స్థానికులు వివరాల ప్రకాం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూతురి వెంట అదే గ్రామానికి చెందిన బీరేందర్ పడేవాడు. యువకుడిని యువతి తండ్రి మందలించాడు. శనివారం కోపంతో బీరేందర్ కత్తితో దాడికి చేయగా యువతి తండ్రి ఎడమచేయి మణికట్టుకు గాయమైంది.