అన్నమయ్య: పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవివాహిత మైనర్ బాలిక ప్రసవించిన మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగించినట్లు అధికారులు ఇవాళ తెలిపారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనపై A1గా నరేంద్ర అలియాస్ నాని, A2గా డా. మాధవి పై కేసు నమోదు చేయబడిందని కె. వి. పల్లి ఎస్సై చిన్న రెడ్డెప్ప తెలిపారు.