SS: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘Swallowing the Sun’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను మంత్రి కాకుంటే మీలో ఒకడిగా పవర్‌స్టార్, OG అని కేకలు వేసేవాడినని అన్నారు. పవన్‌తో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిసున్నానని తెలిపారు.