సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆదోని సబ్ కలెక్టర్‌గా ఉన్నారు. త్వరలోనే జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2022 బ్యాచ్‌కు చెందిన భరద్వాజ్ గతంలో పెనుకొండ సబ్ కలెక్టర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవోగా నియమితులయ్యారు.