TG: పెరిగిన బస్సు ఛార్జీలపై నిరసన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని బస్‌భవన్ చేరుకున్నారు. మాజీమంత్రి కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, పద్మారావు గౌడ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించారు.