TPT: తిరుపతి SVUకు నూతన వైస్ ఛాన్సలర్ (VC)ను నియమిస్తూ బుధవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాదులో అడ్వైజర్, ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ టాటా నరసింగరావు VCగా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లు పదవిలో కొనసాగనున్నారు.