GNTR: ఫిరంగిపురం శాంతిపేట వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ దళిత నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు. అలాగే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.