AP: విజయవాడ ఏసీబీ కోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. పాస్పోర్టు ఇచ్చేందుకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్తే అనుమతి తీసుకోవాలని సూచించింది. కాగా, ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు ఏ4గా చేర్చిన విషయం తెలిసిందే.