NDL: కూటమి ప్రభుత్వం సూపర్ -6 పథకాల పేరుతో ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్‌లో జరిగిన వైసీపీ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఇవాళ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లు కీలకమని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.