NLG: డిండి మండలం కొత్త తండాకు చెందిన RTI వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర కిషన్ నాయక్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. డేస్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ (టెక్సాస్,USA) వారు సోమవారం HYDలో ఆయనకు ఈ గౌరవాన్ని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.