KMM: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ఈనెల 8లోగా టెండర్లు దాఖలు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. టెండర్ ఖరారైన నాలుగు రోజుల్లోగా ముద్రించాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన పేపర్లు తాము సమకూరుస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమానులు రూ.50వేల డీడీతో ఈనెల 8లోగా సమర్పించాలని సూచించారు.