BHPL: ఘనపూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన MD బాబా, అమీనా దంపతుల నాలుగేళ్ల కుమార్తె ఇమరా, హన్మకొండలోని అమృత హాస్పిటల్లో తీవ్ర వైద్య సమస్యతో చికిత్స పొందుతోంది. చికిత్సకు రూ.5 లక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దాతలు ఎవరైనా ఉంటే 6301534839 నంబర్‌ను సంప్రదించాలని ఇవాళ వారు కోరారు.