ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని గోకులంలో సోమవారం నల్లపు సుజాత(35) ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కృష్ణా పావని ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.