CTR: చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పిజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్ లోసమావేశ మందిరంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలు సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవతీసుకోవాలని తెలిపారు.