MBNR: జడ్చర్ల పట్టణ కేంద్రంలో సగర ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రనిల్ చందర్ సాగర్ మాట్లాడుతూ.. సగరులు విద్యా, వైద్యం, ఉపాధి, రాజకీయాల పరంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. అదే విధంగా సగరు కులస్తులు భగీరథ మహర్షి యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుడ్డన్న, చంద్రమోహన్, సత్యం, గోపి, పాల్గొన్నారు.