KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలానికి చెందిన వారు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం బాధితులను పరామర్శించారు. నేరుగా ఆరోగ్య పరిస్థితుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పూర్తయ్యే వరకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.