NLR: గత వైసీపీ ప్రభుత్వం కొద్ది మంది ఆటో డ్రైవర్లకు మాత్రమే రూ.10,000 నగదు ఇచ్చి చేతులు దులుపుకునేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా తెలిపారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఎంపికైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్‌కు రూ.15,000 నగదును వారికి జమ చేస్తుందని తెలిపారు. ఒంగోలులో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.