MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అక్టోబర్ 6వ తేదీన నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రజావాణికి వచ్చే వివిధ మండలాలు గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె సూచించారు. స్థానిక ఎన్నికలు పూర్తయిన వరకు ప్రజా వణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.