KKD: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన ప్రయోగశాలలు పునరుద్దరణ సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు క్రీడా కోర్టులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బిక్కన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. అనంతరం పిఎం శ్రీ పధకం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు.