W.G: పెంటపాడు ఎంపీడీవోగా పీవీవీఎస్. రాంప్రసాద్. శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇంఛార్జి ఎంపీడీవోగా సత్యనారాయణ కొనసాగారు. ఆయన స్థానంలో రాంప్రసాద్ విధుల్లో చేరారు. గతంలో ఈయన తణుకు డిప్యూటీ ఎంపీడీవోగా పని చేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.