KNR: జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో హరీశ్ రావు డ్రామాలు మొదలుపెట్టారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. పదేళ్ల అధికారంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో చెప్పాలన్నారు. టిమ్స్ నిర్మాణం 90 శాతం పూర్తైందని, అత్యాధునిక వైద్య పరికరాలు వచ్చాక ప్రారంభిస్తామన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను బీఆర్ఎస్ గాలికొదిలేసి అన్నారు.