ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్శకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వన్డే కెప్టెన్‌గా అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని ఎంపిక చేసింది. మరోవైపు గాయం నుంచి కోలుకోకపోవడంతో రిషభ్ పంత్‌ని కూడా ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేయలేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు.