KMR: భిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో గల జైకా హోటల్ సమీపంలో శనివారం సదరు వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందన్నారు .దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు బిక్కనూర్ SI ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.