WNP: గోపాల్ పేట మండలం పోలికపాడు గ్రామానికి చెందిన మహిముద్ నిన్న ఆనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడని సీఐ కృష్ణయ్య తెలిపారు. ఈ ఘటనపై ఆమె భర్త చోటేమీయపై అనుమానం ఉందని, ఇతను ఎక్కడ కనిపించిన సీఐ 8712670611, ఎస్సై నరేష్ కుమార్ 8712670614కు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు.