MHBD: గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఆంగోత్ మౌల గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మౌల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.