SRPT: కుల రహిత సమాజాన్ని స్థాపించడమే తమ లక్ష్యమని కేవీపీఎస్ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలో కేవీపీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉందని. నేటికీ కుల వివక్ష కొనసాగడం దారుణమని అన్నారు.