ELR: ల్యాబ్ టెక్నీషియన్లు రోగులుతో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అమృతం సూచించారు. శుక్రవారం ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. ల్యాబ్ టెక్నీషియన్స్ అంకితభావంతో పనిచేయ్యాలని.. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.