GNTR: సచివాలయంలో శుక్రవారం మంత్రి నారాయణతో జరిగిన భేటీలో మలేషియా ప్రతినిధుల్లో సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి పప్పారాయుడు, ప్రతినిధులు పాల్గొన్నారు. భేటీలో అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రాజెక్ట్‌ల గురించి చర్చించగా, మలేషియా ప్రతినిధులు భారత సహకారంతో అమరావతిలో పనులు కొనసాగించేందుకు ఆసక్తి చూపారు.