SRPT: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి శుక్రవారం హైదరాబాద్లోని వారి స్వగృహంలో,హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సైదిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.