CTR: కాణిపాకం PHC వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాలు వేగంగా వెళ్తుండటంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. చాలాసార్లు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరిగాయి. అధికారులు స్పందించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయాలని కోరుతున్నారు.
Tags :