BPT: అద్దంకిలోని కూకట్ల కన్వెన్షన్ హాల్లో రేపు జరిగే నియోజకవర్గస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న బీసీ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గోలి రమణబాబు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నూతన సమయకర్త అశోక్ బాబు పాల్గొంటారని చెప్పారు.