KMR: జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. జిల్లాలో రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. మద్నూర్ మండలం సోముర్లో అత్య ధికంగా 34.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, బాన్సువాడ, బీబీపేట్, నాగిరెడ్డిపేట్, బీర్కూర్ తదితర మండలాల్లో 34 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా గాంధారి మండలంలో 29.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.