ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు YCP సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి చేరుకుని అభినందనలు తెలిపారు.