NLR: ఆత్మకూరు పట్టణంలోని పాత హాల్ సెంటర్ వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐ గంగాధర్, ఎస్సై షేక్ జిలాని భాష పటిష్ఠ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గంజాయి బాబులపై ఉక్కుపాదం మోపారు. సర్కిల్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు సుఖసంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.