TG: హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దారుణం చోటుచేసుకుంది. సొంత పెదనాన్న లైంగిక వేధింపులు తాళలేక పోచమ్మగడ్డకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.