SRPT: యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అఖిల ఇంటర్నెట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.