AP: రాష్ట్రంలోని స్కూళ్లకు నిన్నటితో దసరా సెలవులు ముగియగా నేడు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో SEP 22 నుంచి OCT 2 వరకు 11 రోజుల పాటు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల స్కూళ్లకు నేడూ సెలవు ప్రకటించారు.