ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులలోని SCSR ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక వైసిపి నాయకులు పెద్దారెడ్డితో సమావేశమై కాసేపు మాట్లాడారు.