టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్ చేశాడు. BRS నేతలు KCR, KTRను ట్యాగ్ చేస్తూ ‘మనం భయంకర పరిస్థితుల్లో బతుకుతున్నాం.. నేను విసిగిపోయా.. నన్ను చంపేయండి’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ‘హైదరాబాద్ మునిగిపోయింది.. ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేసీఆర్’ అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నాడు.