ప్రకాశం: విజయదశమిని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.