W.G: మాజీ మంత్రి కొట్టు సత్య నారాయణను ఉద్దేశించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొదట రౌడీ పాలిటిక్స్ చేసింది నువ్వు కాదా, 11వ వార్డులో బాంబులతో అటాక్ చేయించింది నువ్వు కాదా, అంటూ కొట్టు సత్యనారాయణను ఉద్దేశించి మండిపడ్డారు. నా అనుచరుడు వెంకట్రామయ్యను అంతమొందించేందుకు భీమవరం నుంచి రౌడీలను తెప్పించలేదా, అని ఆరోపించారు.