HYD నగరం నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2 రైళ్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నాంపల్లి నుంచి పూణే మధ్య సర్వీసులు, మరోవైపు చర్లపల్లి నుంచి నాందేడ్ వెళ్లేందుకు కొత్తగా రెండు వందల భారత్ రైళ్లు నడవనున్నట్లు తెలిపింది.