ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో ఓపెనర్లు విఫలమైనా టీమిండియా మిడిలార్డర్ తిలక్ వర్మ 69(53) పరుగులు చేసి భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. అలాగే, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కుల్దీప్.. బ్యాటింగ్‌లో తిలక్ కీరోల్ పోషించారు. ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేశారు. ప్రారంభంలో తడబడినా.. నిలబడి గెలిచారు.