ఆసియా కప్ ఫైనల్ పోరులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (5) ఫహీమ్ అష్రఫ్ వేసిన 1.1 ఓవర్‌కు రవూఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. సూర్యకుమార్ (1) షహీన్ అఫ్రిది వేసిన 2.3 ఓవర్‌కు సల్మాన్ అఘాకు క్యాచ్ ఇచ్చాడు. 3.3 ఓవర్లు కాగా.. స్కోర్ 16/2. శుభ్‌మన్ గిల్ (5), తిలక్ వర్మ (1) క్రీజులో ఉన్నారు.