కోనసీమ: నూతన డీఎస్సీ-2025 టీచర్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ రామచంద్రపురంలో ఆదివారం అభినందించారు. మెగా డీఎస్సీ నిర్వహణ ద్వారా నిరుద్యోగుల కలలు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి అన్నారు. మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఉచిత శిక్షణ వల్లే విజయం సాధించినట్లు నూతన టీచర్లు తెలిపారు.