MDK: తూప్రాన్ మండలంలో హల్ది వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగిపోయింది. తూప్రాన్ పట్టణ పరిధి కిష్టాపూర్ రోడ్డులో ఉన్న హల్దీ చెక్ డ్యామ్ వద్ద హల్ది వాగు ఉధృతిని తూప్రాన్ ఆర్డిఓ జయ చంద్రారెడ్డి పరిశీలన చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని జయ చంద్రారెడ్డి వివరించారు