NLG: RRR భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు హామీ ఇచ్చారు. గట్టుప్పల్ మండలం వెల్మకన్నెలో ఇవాళ పార్టీ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. అలైన్మెంట్ మార్పు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.