SKLM: దివ్యాంగులకు మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినికిడి, చంక కర్రలు పంపిణీ చేయడం జరిగిందని మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు భాస్కరరావు పేర్కొన్నారు. శనివారం మందసలోని మదర్ చారిటబుల్ ట్రస్ట్ సొండిపూడి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఎంపిక కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేయడమే తమ లక్ష్యమని అన్నారు.